కొమరోలు మండలం గొనెపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ కు మరమ్మతులు చేస్తూ విద్యుత్ షాక్ కు గురైన లైన్మెన్ సుబ్బరాయుడు..
విద్యుత్తు లైన్మెన్ సుబ్బరాయుడు కి తీవ్ర గాయాలు, 108 వాహనంలో గిద్దలూరు లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు..
ప్రథమ చికిత్స అనంతరం సుబ్బరాయుడు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలింపు..