ఐజ మున్సిపాలిటీ చెందిన మార్కెట్ పుల్లారెడ్డి , పెద్ద కుమారుడు అనిల్ రెడ్డి,హైదరాబాదులోని ఆదివారం తెల్లవారుజామున బైకు పైన వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న లారీని ఢీకొని మృతి చెందినట్లు వారి స్నేహితులు తెలిపారు.
యువకుడు హైదరాబాదులోని బీటెక్ చదువుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.. సంఘటన జరిగినా రెండు రోజులకు కుటుంబ సభ్యులకు తెలిసింది…