“ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం”
విద్యారంగంలో మరో విప్లవాత్మక నిర్ణయానికి సీఎం @ysjagan గారు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు international baccalaureate సిలబస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఐబీ సంస్థతో ప్రభుత్వం తరపున ఒప్పందం చేసుకున్నారు. మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఏపీలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యలో నాణ్యతను పెంచడంతో పాటు మన విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐబీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు వైయస్ జగన్ తెలిపారు.