జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలం పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న కళ్యాడపు రాజ మల్లయ్య 60 ఆదివారం అనారోగ్యంతో కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆయన మృతి పట్ల వెల్గటూర్ పోలీస్ బృందం పలువురు పత్రిక విలేకరులు సంతాపం తెలిపారు.
