IND VS AUS : ఇవాళ ఆసీస్ తో చిట్టచివరి వన్డే..రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు !

IND VS AUS : ఇవాళ ఆసీస్ తో చిట్టచివరి వన్డే..రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు !

ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే మ్యాచ్ జరుగుతుంది.

ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ దక్కించుకున్న టీమిండియా… మూడవ మ్యాచ్ లోను గెలిచి క్లీన్ స్లీప్ చేయాలని అనుకుంతోంది. ఇక ఈ చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

India vs Australia, 3rd ODI
India XI : రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Australia XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (WK), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *