స్వయంబు మానసా దేవి అమ్మవారి విగ్రహం పురావస్తు శాఖ వాళ్ళు 800 సంవత్సరాల ప్రాచీన విగ్రహం అని తేల్చి చెప్పారు