ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని తహశీల్దార్ కార్యాలయం వద్ద తమ్మడపల్లి గ్రామ VRO ను భట్టువారిపల్లి కి చెందిన అనంతలక్ష్మీ అనే మహిళ దూషిస్తూ కొట్టబోయింది.. తమ పొలాన్ని మరొక వ్యక్తి పేరు పై రెవిన్యూ రికార్డుల్లో ఎక్కించారని దీంతో వారు, మా నాన్న పై దౌర్జన్యం చేస్తూ కొట్టబోయారని అనంతలక్ష్మీ ఆరోపణలు చేసింది.. ఈ రెవిన్యూ అధికారులు చేసిన ఘనకార్యాం వలనే 20 రోజుల క్రితం మా అమ్మ గుండె ఆగి చనిపోయిందని ఆమె అన్నారు….