తెలంగాణలో ప్రసిద్ధ జలపాతాలు

1. కుంతాల జలపాతం (ఆదిలాబాద్ జిల్లా) – కడెం నది

2. పొచ్చెర జలపాతం (ఆదిలాబాద్ జిల్లా) – కడెం నది

3. గాయత్రి జలపాతం (ఆదిలాబాద్ జిల్లా కడెం నది

4. సప్త గుండాల జలపాతం (కొమురం భీం ఆసిఫాబాద్

5. బోగత జలపాతం (తెలంగాణ నయాగారా) జయశంకర్ భూపాలపల్లి

6. మల్లెల తీర్థం జలపాతం- నాగర్ కర్నూల్ – కృష్ణానది

7. కుండా జలపాతం ఆదిలాబాద్

8. బోదర జలపాతం – కొమురం భీం ఆసిఫాబాద్

9. సిర్నపల్లి జలపాతం నిజామాబాద్

10. భీముని పాదం జలపాతం – మహబూబాబాద్

11. కనకాయి జలపాతం – ఆదిలాబాద్

12. గుండాల జలపాతం – మంచిర్యాల

13 ముత్యాల దార జలపాతం (గదెలసిరి) – మంచిర్యాల

14. తీర్యాని జలపాతం కొమురం భీం ఆసిఫాబాద్

15. సచ్చితం జలపాతం – పెద్దపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *