పుల్చర్ల కుంట తాండా లో బిజెపి లో భారీ చేరికలు

కేంద్రప్రభుత్వ పథకాలకు
ఆకర్శి తులై బిజెపి లో చేరిక

వారికి కండువా కప్పి పార్టీలోకి ఆవ్హానించిన

బిజెపి సీనియర్ నాయకులు

పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు

ఫరూఖ్ నగర్ మండలం పుల్చర్ల కుంట తాండా లో నిన్న గురువారం రాత్రి యువత 50మంది యువకులు బిజెపి మండల అధ్యక్షులు దొడల వెంకటేష్ అధ్యక్షతన బిజెపి లో చేరడం జరిగింది.
వారికి బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి అవ్హాణించడం జరిగింది.

విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ

కేంద్రప్రభుత్వ పథకాలకు ఆకర్షతులై యువత భారీగా పార్టీ లో చేరుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
కేంద్రం లో మరోసారి బిజెపి సర్కార్, ఈసారి తెలంగాణ లో బిజెపి ప్రభుత్వం రావడం కాయమని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ఉచిత హామీలు హామీలకే పరిమితం అయ్యాయని అన్నారు.
కెసిఆర్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపే అవకాశం వచ్చింది కాబట్టి కెసిఆర్ అవినీతి ని, కెసిఆర్ ఇచ్చిన హామీల వైపల్యాలను గడప గడపకు తీసుకెళ్లి ఓటు ద్వారా తగినబుద్ది చెప్పి కెసిఆర్ ను ఇంటికి పంపిద్దామని అన్నారు.
షాద్ నగర్ లో కాషాయ జెండా ఎగురవేస్తున్నామని అన్నారు.
ఎన్నికలు సమయం దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త పూర్తి సమయం కేటాయించి విజయం లో పాలుపంచుకోవాలని కోరారు.
పార్టీ లో చేరినవారు, నరేష్ నాయక్,డాక్టర్ బాలు, గిరి,మురళి, వినోద్, ప్రకాష్, శ్రీను, వీరేష్, శ్రీను, ప్రభాకర్, ప్రకాష్, శివ, హర్యా, రాజు, కే శ్రీను, బాబు, n వినోద్, సంతోష్, గొప్యా నాయక్, v సురేష్, మహేష్, వెంకటేష్, సతీష్, లింగం, మహేందర్, తదితరులు పార్టీ లో చేరడం జరిగింది.
ఈయొక్క కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు ఆకుల ప్రదీప్,శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంకనోళ్ల వెంకటేష్ విష్ణువర్ధన్ గౌడ్,, అంతిగారి నరేష్, రాజు నాయక్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *