ప్రపంచం అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతూ గ్రహాంతర అంశాలను శాస్త్రబద్ధంగా ప్రజలకు అందించి నేటి ఆధునిక యుగాన్ని రూపొందించి మానవ జీవనాన్ని సుఖమయంగా సులభతరంగా చేసిన ఇంజనీర్లకు శుభాకాంక్షలు. ఇండియన్ ఇంజనీరింగ్ వ్యవస్థకే వన్నె తెచ్చిన మేధావి ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు…
