టెట్ పరీక్ష రాసేందుకు వచ్చి మృతి చెందిన గర్భిణి రాధిక
పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో పరీక్ష రాసేందుకు వచ్చిన రాధిక
పరీక్షకు వెళ్లే తొందరలో వేగంగా పరీక్ష గదికి చేరుకున్న అభ్యర్థిని రాధిక
బీపీ ఎక్కువై పరీక్ష గదిలోనే పడిపోయిన గర్భిణి రాధిక
హుటాహుటిన రాధికను పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లిన భర్త అరుణ్
అప్పటికే రాధిక మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు