కొలంబో :సెప్టెంబర్ 15
కొలంబోలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య సూపర్ ఫోర్స్ లో 6వ మ్యాచ్ ఇవాళ జరుగుతోంది.
ఈ మ్యాచ్ లో ముందుగా భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది.
అయితే ఇప్పటికే భారత్ జట్టు ఫైనల్ కు చేరుకున్న విషయం క్రికెట్ వీర అభిమానులకు తెలుసు కదా!…