చంద్రబాబుతో రజనీ కాంత్ ములాఖత్ పై వచ్చిన వార్తలను ఖండించిన రజినీకాంత్ కార్యాలయ వర్గాలు

▪️రేపు చంద్రబాబుతో రజనీ కాంత్ ములాఖత్ పై వచ్చిన వార్తలను ఖండించిన ఆయన కార్యాలయ వర్గాలు.

▪️రజనీకాంత్ ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నారని.

▪️రాజమండ్రి వచ్చే షెడ్యూల్ ఏదీ లేదని స్పష్టం చేసిన వ్యక్తిగత సిబ్బంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *