ప్రస్తుతం ఆసియా కప్ క్రికెట్ లో శ్రీలంక 50 కి ఆలౌట్
ప్రపంచ క్రికెట్ లో 10 అత్యల్ప స్కోర్లు..
# 2000 షార్జాకు ప్రతీకారం తీర్చుకున్న భారత్
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
1) జింబాబ్వే – 2004లో హరారేలో శ్రీలంకపై 18 ఓవర్లలో 35.
2) USA – 2020లో కీర్తిపూర్‌లో నేపాల్‌పై 12 ఓవర్లలో 35.
3) కెనడా – 2003లో పార్ల్‌లో శ్రీలంకపై 18.4 ఓవర్లలో 36.
4) జింబాబ్వే – 2001లో కొలంబో వేదికగా శ్రీలంకపై 15.4 ఓవర్లలో 38 పరుగులు.
5) శ్రీలంక – 2012లో పార్ల్‌లో దక్షిణాఫ్రికాపై 20.1 ఓవర్లలో 43.
6) పాకిస్థాన్ – 1993లో కేప్ టౌన్‌లో వెస్టిండీస్‌పై 19.5 ఓవర్లలో 43.
7) జింబాబ్వే – 2009లో చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌పై 24.5 ఓవర్లలో 44.
8) కెనడా – 1979లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌పై 40.3 ఓవర్లలో 45.
9) నమీబియా – 2003లో పోచెఫ్‌స్ట్రూమ్‌లో ఆస్ట్రేలియాపై 14 ఓవర్లలో 45.
10) భారత్ – 2000లో షార్జాలో శ్రీలంకపై 26.3 ఓవర్లలో 54.