17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని

ముధోల్ నియోజకవర్గం భైంసా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ భైంసా పట్టణ అధ్యక్షులు మల్లేష్ & భైంసా మండల అధ్యక్షులు భుమేష్ గార్ల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు & ముధోల్ నియోజకవర్గ బిజెపి నాయకురాలు డా. పడకంటి రమాదేవి గారు పాల్గొన్నారు మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ కౌన్సిలర్లు, బూత్ అధ్యక్షులు , పదాధికారులు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *