🔊22 నుంచి ఐసెట్‌ చివరి విడత..

🍥ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసేందుకు ఈ నెల 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *