శ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని యునెస్కో ఆదివారం ట్వీట్‌లో తెలిపింది
🍥న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది
🔹ఈ విషయాన్ని యునెస్కో ఆదివారం ట్వీట్‌లో తెలిపింది.
🏵️’విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాగూర్ ఓ శతాబ్దం క్రితం ఇక్కడ విశ్వభారతి విద్యా సంస్థలను స్థాపించారు. వారసత్వ గుర్తింపుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు