తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్ లో శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం..
బులియన్ మార్కెట్ లో శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాములు బంగారంపై రూ. 220 పెరుగుదల చోటు చేసుకుంది.దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 54,850 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,820కు చేరింది.
– ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,700 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,670కి చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 60వేలకు చేరింది.
– బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,700 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 59, 670కు చేరింది.
– కోల్ కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670కి చేరింది.
