వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం..
-14వ తేదీన KMC ఆవరణలో పుట్టినరోజు వేడుకల సందర్భంగా ర్యాగింగ్..
-సెకండ్ ఇయర్ చదువుతున్న మనోహర్ అనే మెడికో ను విచక్షణా రహితంగా కొట్టిన సీనియర్లు..
– ఆస్పత్రికి తరలింపు.
-మట్వాడ పోలీసులకు, UGC కి పిర్యాదు చేసిన బాధితుడు
-కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
– 10 మంది ర్యాగింగ్ కు పాల్పడినట్లు ప్రాధమికంగా గుర్తింపు
-మంగళవారం డిసిప్లినరీ కమిటీ భేటీ అనంతరం నిర్ణయం..
– 10 మంది సీనియర్ మెడికోల పై ఏడాదికాలం పాటు వేటు పడే అవకాశం