భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం *@పినపాక: బరితెగిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అనుచరులు….
కవరేజ్ కి వెళ్ళిన బిగ్ టీవీ జర్నలిస్టుపై దాడి నీచమైన చర్య…
—————————————-
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వారికి రక్షనే లేదా….
పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ చేయాలని చేసిన ర్యాలీలో…
బిగ్ టీవీ రిపోర్టర్ అడిగిన ప్రశ్న బిఆర్ఎస్ పార్టీ ఇటీవల కాలంలో అసెంబ్లీ స్థానాలలో ఎంతమంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు అని అడగగా సమాధానం చెప్పకపోగా దాడికి పాల్పడ్డ బిఆర్ఎస్ రేగా అనుచరులు
సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు చేసిన, వారిపై దుర్భాషలాడుతూ దూషణలు చేసిన సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్….
రాష్ట్రంలో జర్నలిస్టులు ఖండిస్తారా కాంప్రమైజ్ చేస్తారా…
రోజురోజుకి పెరుగుతున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు అనుచరగణం అరాచకాలు…