ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్న అధికార పార్టీ నాయకులు
విలేఖరి ప్రసాద్ పై దాడి చేసిన టిఆర్ఎస్ నాయకుడు ఆవుల నరసింహారావును వెంటనే అరెస్టు చేయాలి
మణుగూరు పోలీస్ స్టేషన్లో ఆవుల నర్సింహారావు పై ఫిర్యాదు చేసిన విలేకరి ప్రసాద్
మద్దతు తెలిపిన పినపాక నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సతీష్(TV9), కార్యదర్శి సత్యంబాబు(NTV) మరియు పలువురు విలేకరులు✍🏿