అజినో మోటో… మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టేస్టెడ్ సాల్ట్ అనేది వాడబడుతుంది ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫెర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి, షుగర్ వ్యాదుల రోగిష్ఠులను చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈరోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా వాడతూ ఉంటారు. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది. కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులో తీసుకురాలేదు. ఈ టేస్ట్ సాల్ట్ వేసిన ఏ భోజనం తిన్నారంటే 40 రోజుల్లో జీవిత కాలం బీపీతో, షుగర్తో బాధపడడం ఖాయం. ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహోద్యమంగా తీసుకొస్తేగానీ ఈ దేశంలో రోగిష్టులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించాయి. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల మన కొన్ని వేల రుచులను గుర్తించగలిగే మన నాలుక బండపారిపోవడమే కాకుండా మేధోశక్తిని కూడా నాశనం చేస్తుంది. దీనిని మన భారతీయులందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. జైహింద్..!