భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాద మూకలకు ఆశ్రమం కలిపించి అండగా నిలిచిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి..
తన రాజకీయ పబ్బం కోసం కెనడా దేశ భద్రతను తాకట్టు పెట్టిన మూర్ఖుడు ట్రుడో. తాజా జీ-20 సదస్సులో ఇతగాడి వ్యవహారశైలిని ప్రపంచమంతాా చూసింది. ఒక ఉగ్రవాది హత్యకు భారత దౌత్యవేత్తను బహిష్కరించాడు అంటే వారికి ఎంత బానిసగా మారిపోయాడో అర్థం చేసుకోవాలి.
ట్రుడో ఉన్మాద చర్యలతో కెనడాలోని భారతీయుల భద్రత కూడా ప్రమాదంలో పడింది.. ఇప్పటికే అక్కడి మన ఆలయాల గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాదులు భారత వ్యతిరేక నినాదాలు రాస్తున్నారు.
భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్న ఈ వ్యక్తిని కెనడా ప్రజలు రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిస్తారు.