ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో తీవ్ర ఉద్రిక్తత. తెలుగుదేశం సభ్యుల తో కలిసి స్పీకర్ పోడియం ఎక్కిన వైసీపీ తిరుగుబాటు MLA లు శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన తెలుగుదేశం సభ్యులు. స్పీకర్ టేబుల్ పై వున్న వస్తువు లను ధ్వంసం చేసిన శ్రీధర్ రెడ్డి
అసెంబ్లీ లో మీసం తిప్పిన బాలకృష్ణ
దమ్ముంటే రా అంటూ సవాల్ చేసిన అంబటి రాంబాబు
మీసాలు తిప్పడాలు సినిమా లో చూపించుకోవాలంటూ బాలకృష్ణ కు అంబటి కౌంటర్
అసెంబ్లీ వాయిదా
# * అసెంబ్లీ లో MLA లు గట్టిగా అరుచుకున్నారు తప్ప తెలుగుదేశం, వైసీపీ MLA లు కొట్టుకోలేదు