✌️✌️పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం (“బాబుకు తోడుగా” రిలే నిరాహార దీక్ష ) కార్యక్రమం 8వ రోజు
🔸తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు # నారా చంద్రబాబునాయుడు గారిని అన్యాయంగా,అక్రమంగా అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సత్తెనపల్లి పట్టణంలోని కన్నా గారి క్యాంప్ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో చేపట్టిన 8వ రోజు “రిలే నిరాహార దీక్షలో” పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి # కన్నా లక్ష్మీనారాయణ గారు