టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్, అక్రమ నిర్బంధం 37వ రోజుకు చేరింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో పెట్టిన తప్పుడు ఎఫ్ఐఆర్, చేసిన ఆరోపణలు దేనికీకూడా నేటికి వైసీపీ సర్కారు ఒక్క ఆధారం చూపలేకపోయిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆదోని : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్, అక్రమ నిర్బంధం 37వ రోజుకు చేరింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో పెట్టిన తప్పుడు ఎఫ్ఐఆర్, చేసిన ఆరోపణలు దేనికీకూడా నేటికి వైసీపీ సర్కారు ఒక్క ఆధారం చూపలేకపోయిందని టీడీపీ మాజీ ఇంచార్జ్ గుడిసె అది క్రిష్ణమ్మ వ్యక్తం చేసింది.
“చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమంగా ఉంచి వేధింపులకు గురిచేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నానాటికి దిగజారుతోంది. చిన్న అవినీతికి కూడా తావు లేకుండా కొన్ని లక్షల మంది జీవితాలు బాగు చేసింది ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు. ఈ స్కిల్ డెవలప్ మెంట్ వల్ల కొన్ని