తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నిరుద్యోగుల కోసం చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష భగ్నం చేసిన పోలీసులు
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేస్తున్న సందర్భంలో
అక్రమ అరెస్టును అడ్డుకుంటున్న బిజెపి నాయకులు ఏపీ మిథున్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు కార్యకర్తలు