𝟏𝟎𝟖 అడుగుల జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ‘ఏకతా’ కంచు విగ్రహం ఏకతాధామ్, మధ్యప్రదేశ్ లో నెలకొల్పబడుచున్నది.. 🙏
పవిత్ర నర్మదానది తీరంలోని ఓంకారేశ్వరంలో సెప్టెంబర్ 18 , ఉ. 10.30 ని. లకు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ‘ఏకతా విగ్రహము’ ఆవిష్కరించబడుతుంది.. 🙏
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భోధించిన భోధనలకు ప్రతిరూపంగా వారి విగ్రహం నెలకొల్పడం జరుగుతున్నది…🙏