తుమ్మలతో భేటీ అయిన ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ తదితరులు..
హైటెక్ సిటీ మాదాపూర్ లోని మైహోమ్ భుజా లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో కొనసాగుతున్న భేటి.