– ప్రజలు అవినీతిపరులైతే నేతలు హరిశ్చంద్రులవుతారా? – డబ్బులకు అమ్ముడుపోయి ఓటేస్తే.. నేత దొంగ కాకుండా హరిశ్చంద్రుడవుతాడా? – రూ.500/1000 లకు ఓటును అమ్ముకొని నేతను మాత్రం హరిశ్చంద్రుడుగా ఉండమనడం అన్యాయం – ఓటరు అవినీతిపరుడైతే రాజకీయనేతలూ అవినీతిపరులవుతారు – రూ.500లకు ఓటు అమ్ముకుంటే.. మీ నేత, మీ గౌరవ మర్యాదలను రూ.5 వేలకు అమ్ముకుంటాడు – చికెన్ బిర్యానీకి, మద్యం బాటిల్ కి ఓటేసేవారికి.. నేతలను నిలదీసే అధికారం లేదు – సమాజం ఎలా ఉంటే నేతలూ అలానే ఉంటారు – ఓటేయడానికి నేతలు డబ్బులిచ్చినప్పుడు.. ఉచిత ప్రభుత్వ పథకాలకూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారు – ప్రజలు మాత్రం దొంగలుగా ఉండి నేతలను మాత్రం బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నారు :
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్