◆◆అంగన్వాడీ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్…!!
◆◆విజయ్ గాంధీ నేతృత్వంలో దీక్షాస్థలివద్ద ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు…!!
బూర్గంపహాడ్ మండల పరిధిలో గత కొన్ని రోజులుగా సమ్మెబాటపట్టిన అంగన్వాడీ సిబ్బందికి సంబంధించిన న్యాయపరమైన అంశాలకై వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ…వారి న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేలా మద్దతుగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు శ్రీ మందా నాగరాజు గారి నేతృత్వంలో….ప్రజాప్రతినిధులు…నాయకులు&కార్యకర్తల సమన్వయంతో నేడు వారికి దీక్షాస్థలివద్ద సంఘీభావ నిర్వహణ కార్యక్రమం చేపట్టడం జరిగింది…!!
ఈ కార్యక్రమంలో…
INTUC రాష్ట్ర నాయకులు-పెద్దలు మారం వెంకటేశ్వర రెడ్డి గారు-యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డిగారు-మాజీ మండల అధ్యక్షులు పూలపల్లి సుధాకర్ రెడ్డిగారు-సీనియర్ నాయకులు దాసరి సాంబ-వీరబాబు-కైపు శ్రీనివాస్ రెడ్డి-లక్ష్మణ్-పోలుకొండ ప్రభాకర్-చిప్పా రాజు-ధర్మయ్య-బధ్రు-యూత్ కాంగ్రెస్ సభ్యులు నిమ్మల హరీష్ యాదవ్-మహిళా కాంగ్రెస్ నాయకురాలు భూక్యా సుగుణ గారు-యువజన శ్రేణులు కోర్సా వెంకట్-ముర్రం రాంబాబు-పార్టీ సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు…!