అనంతపురం జిల్లా SP గా పదవి బాధ్యతలు స్వికరించిన అన్బురాజన్ గారు. SP గారు ప్రజల కు తన ఫోన్ నెంబర్ 9440796800 ఇచ్చారు. ప్రజలు తమ సమస్య లను మెసేజ్ రూపం లో తనకు తెలియచేయాలని కోరారు. అసాంఘిక శక్తుల పై ఉక్కుపాదం మోపుతామని , పదేపదే నేరాలకు పాల్పడితే P D యాక్ట్ అమలు చేస్తాం అని హెచ్చరించిన SP గారు
========================
రాజమండ్రి జైలులో చంద్రబాబు కు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన లోకేష్. ఇప్పటికే ఒక ఖైది డెంగీ తో మృతి చెందాడన్న లోకేష్
========================
చిత్తూరు జిల్లా అంగల్లు కేసులో 79 మంది తెలుగుదేశం నేతలకు బెయిల్. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన వారిని కూడ అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన కోర్టు