బిలియనీర్, గనుల రంగ దిగ్గజ సంస్థ వేదాంతా అధిపతి అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ (49) హఠాత్తుగా మృతి చెందిన సంగతి తెలిసిందే (Anil Agarwal). కుమారుడి మరణంతో తన జీవితంలో చీకట్లు కమ్మాయని అనిల్ ఎక్స్ వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. అలాగే తమ సంపాదనలో 75 శాతాన్ని సమాజానికి ఇచ్చేస్తానని పునరుద్ఘాటించారు….