చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే […]
హైదరాబాద్: భారాస నేతలకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హతలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు – రంగారెడ్డి […]
వినాయక చవితి పండగ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి […]
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే తన స్వప్నమని, అన్ని వర్గాల అభివృద్ధి, సమన్యాయమే తన ఆకాంక్ష అన్నారు.కాంగ్రెస్ ముఖ్యనేత సోనియాగాంధీ. నిన్న హైదరాబాద్‌లోని తుక్కుగూడలో […]
క్వారీ సెంటర్ లో మట్టి వినాయక విగ్రహాలు ఉచిత పంపిణీలో ఎంపీ భరత్ రాజమండ్రి, సెప్టెంబరు 17: గణములకు అధిపతి గణపతి అని, ఆయన దివ్య […]
తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9 ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం తో పాటు, జిల్లాలో సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, […]
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ముఖ్య నేత సోనియాగాంధీ ఎలా అయితే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో.. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదే విధంగా ఆరు […]
Telangana: కర్ణాటక ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి 5 హామీలు ప్రకటించి గెలుపొందిన కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించింది. 6 […]
శ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని యునెస్కో ఆదివారం ట్వీట్‌లో తెలిపింది 🍥న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని […]
ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 🍥హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయాలని రాష్ట్ర […]